దేశంలో ఏ ప్రధాని ఉన్నా వడ్లు కొన్నారు.. మోదీ మాత్రం వడ్ల కొనమని తొండి ఆట ఆడుతున్నారని... మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై జిల్లాలోని మండల సమైక్యలు, గ్రామైక్య సంఘాలకు 4 కోట్ల 61 లక్షల 93 వేల రూపాయ...
More >>