పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య... ఖమ్మంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెుక్కలకు నీరు పోసేందుకు ద్విచక్రవాహనంపై వెళుతూ రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డారు. గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రామయ్యను పరీక్షించిన వైద్యులు...
More >>