నావల్ యాంటీ షిప్ క్షిపణిని......భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ పరిశోధనా సంస్థ D.R.D.O.తో కలిసి....ఈ క్షిపణిని ఒడిశాలోని I.T.R. బాలాసోర్ లో భారత నౌకాదళం పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. 42-B హెలికా...
More >>