సాధారణంగా మాదక ద్రవ్యాల సరఫరాకు... రోడ్డు మార్గాన్నో లేదా జల రవాణానో విమాన మార్గాన్నో స్మగ్లర్లు ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. రోడ్డు, జల, వాయు మార్గాల్లో భద్రత అధికంగా ఉండటంతో.......... ఏకంగా స్మగ్లర్లు భూగర్భ దారులను ఎంచుకుంటున్నారు....
More >>