గుంటూరు నగరం సహా జిల్లాలోని చాలా గ్రామాలకు తాగు, సాగునీరు అందించే అతి ప్రధానమైన కాలువ. అంత ముఖ్యమైన కాలువ... అధికారుల నిర్లక్ష్యంతో కాలుష్యం బారిన పడింది. వివిధ మార్గాల్లో మురుగునీరు కలుస్తున్నా, గుర్రపుడెక్క పేరుకుపోయినా పట్టించుకునే వారే లేరు. పైగా...
More >>