సైకిల్ వినియోగం... పెట్రో ధరల నుంచి ఉపశమనంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదపడుతుంది. ఈ ఉద్దేశంతోనే విజయవాడ నగరంలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు ఇంధన ఖర్చునూ ఆదా చేయవచ్చని భావిస్తున్...
More >>