వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో...ఓ పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి సామాగ్రి కొనుగోలు చేయడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఘటనపై దిగ్భ్రాంత...
More >>