నకిలీ సర్టిఫికేట్ ల వ్యవహారంలో హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. భోపాల్ లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీలో గతంలో విసిగా పనిచేసిన కుష్వా, ప్రస్తుతం అదే యూనివర్సిటీ వీసీ ప్రశాంత్ పిళ్ళై లను పోలీసులు అరెస్ట్ చేశారు....
More >>