B.S.P అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త R.S ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ , కురవి మండలాల్లో కొనసాగింది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను రాష్ట్...
More >>