అంతర్జాతీయంగా అశాంతి, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పేలా భారత్ ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర అన్నారు. గుజరాత్ లోని వడోదర, కుందల్ ధామ్ స్వామి నారాణయణ్ ఆలయాల ఆధ్వర్యంలో జరిగిన యువ సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్ గా ...
More >>