రైతులు తలచుకుంటే... ప్రభుత్వాలే మారతాయని... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలనుకున్నా... కేంద్రం మోకాలడ్డుతోందని.. ఆరోపించారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే... ఇబ్బంది పెడుతోందన్నారు. కనీస మద్దతు ధర చట్ట...
More >>