నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించాలంటే అందుకు తగ్గట్లు ఫీజులు చెల్లించాల్సిందేనని అఖిల భారత సాంకేతిక విద్యామండలి చేసిన సిఫార్సులతో... ఏపీ ప్రభుత్వం నెత్తిన పిడుగుపడినట్లయ్యింది. కనీస ఫీజు దాదాపు 80వేలు ఉండగా.... ఏపీ ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలకు విద...
More >>