అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని ఆదుకునే 108 వాహన సిబ్బందికే ఆపద వచ్చింది. అందరి జీవితాల్లో వెలుగులు నింపే సిబ్బంది ఇంట చీకట్లు కమ్ముకున్నాయి. నెలల తరబడి వేతనాలు అందక పూటగడవటమే కష్టంగా మారింది. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అధికారులకు ...
More >>