రసాయనాల వాడకంతో తగ్గుతోన్న భూ సారాన్ని రక్షించాలని కోరుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బానోతు వెన్నెల సేవ్ సాయిల్ పేరిట చేపట్టిన సైకిల్ యాత్ర విజయవాడకు చేరుకుంది. తెలంగాణలోని పలు జిల్లాలు, AP లోని రాజమహేంద్రవరం, ఏలూరు మీదుగా విజయవాడకు చేరుకున్న...
More >>