నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, PDSU, PYL నాయకులు ప్రగతిభవన్ ని ముట్టడించారు. నిరుద్యోగ భృతితో పాటు..... పెండింగ్ లో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు PDSU నా...
More >>