గంజాయి సరఫరాకు అతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమీషన్ అశచూపి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలతో సహా 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 470కిలోల గంజాయి, నాల...
More >>