హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మాణిక్ చంద్ చౌరస్తా వద్ద DCM వాహనం బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆగి ఉన్న టాటాఏస్, ద్విచక్రవాహనాల పైకి D.C.M దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించి అటుగా వెళ్తున్న కారు డ్రైవర్ తన కారును D.C.Mకు అడ...
More >>