హైదరాబాద్ బేగంబజార్ అగ్నిప్రమాదం సంభవించింది. షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్ఫ్యూమ్ గోదాంలో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. మంటల తాకిడికి అప్రమత్తమైన స్థానికులు బోరింగ్ నీళ్లు చల్లి ఆర్పడానికి ప్రయత్న...
More >>