ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని... CPI సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు. ISB వార్షికోత్సవానికి ప్రధాని రావడం సంతోషకరమన్న నారాయణ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయం...
More >>