గ్రామాభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక..... ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో ఓ మహిళా సర్పంచి ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం విశ్వనాధకాలనీకి సర్పంచిగా అనిత ఎన్నికయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్...
More >>