విశాఖలో శ్రావణలక్ష్మి - 2022 పేరిట సంప్రదాయ ర్యాంప్ వాక్ షోను నిర్వహించారు. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ షో జరిగింది. తెలుగుతనం ఉట్టిపడేలా.... మహిళలు ముస్తాబై తమ వస్త్రాలంకరణతో ఆకట్టుకున్నారు. ఇందులో నగరానికి చెందిన పలువురు మహిళలు శ్రావణలక్ష్మి - 2022 ప...
More >>