హైదరాబాద్... అంకురాలకు దేశ రాజధానిగా నిలిచిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో ప్రభుత్వం నిర్మించిన.. టి-హబ్ 2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. టీ హబ్ ద్వారా.. ప్రంచంలో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడిస...
More >>