అవిభక్త కవలలు వీణా-వాణీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యారు. వీరు ప్రథమ శ్రేణిలో పాసైనట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ దివ్య దేవరాజన్ వెల్లడించారు. వీరికి మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ స్వయంగా వీరు ఉంటున్న ...
More >>