ఆదిలాబాద్ తలమడుగులో సోయా విత్తనాలు మెులకెత్తలేదంటూ రైతులు నిరసన చేపట్టారు. సోయ విత్తానాలు అమ్మిన దుకాణం ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. ఇప్పటికే జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల సోయా రైతులు జిల్లా కేంద్రాల...
More >>