మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న విదేశీయులను హైదరాబాద్ నార్కొటిక్స్ విభాగం అరెస్ట్ చేసింది. నైజీరియా, టాంజానియా, యెమన్ దేశాలకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ వివరించారు.
#etvtelangana
#LatestNew...
More >>