ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో పోలీసులు... అసాధారణ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బహుళంచెల భద్రతా ప్రణాళికను రూపొందించిన అధికారులు... యాంటీడ్రోన్ సాంకేతికతను వినియోగించనున్నారు. ఆకాశంలో చక్కర్లు కొడుతూ... నిర్దేశిత లక్ష్యాలను చేధిస్తున్న డ్రోన్ల...
More >>