నటి స్వర భాస్కర్ కు బెదిరింపు లేఖ రావటంతో....ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు లేఖ ఆమె నివాసానికి వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు రెండ్రోజులక్రితం పోలీసుస్టేషన్ ను సంప్రదించిన ఆమె......గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేస...
More >>