బంగారం కొనుగోలుదారులకు చేదు వార్త. పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం పెంచింది. బంగారం దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటుపై ప్రభావం చూపుతున్న వేళ... ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. జూన్ 3...
More >>