13 ఏళ్లకే... 17 కంప్యూటర్ ప్రోగామింగ్ లాంగ్వేజెస్ లో ప్రావీణ్యం సంపాందించి ఔరా అనిపిస్తున్నాడు... తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి. కోయంబత్తూరుకు చెందిన అర్నవ్ శివ్ రామ్.. ఈ ఘనత సాధించి పిన్న వయస్సులోనే 17 ప్రోగామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న విద్యార్థి...
More >>