కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 9 తరగతులకు ….ఒక్కో తరగతికి 10 మంది చొప్పున 40 మందికి ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు.... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. అర్హత ఉండి ఆసక్తి...
More >>