అల్లూరి 125వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని పార్టీపరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు కోరారు.
#EtvAndhraPr...
More >>