హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు పాఠశాల విద్యార్థులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. జాంగ్లా గ్రామం వద్ద ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు నామరూపాలు లేకుండా ...
More >>