ఆస్ర్టేలియాలోని తూర్పు తీరం వెంబడి ఉండే అరుదైన సముద్రపు తాబేళ్లు, కొన్ని చిన్న చిన్న పక్షులు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. అందుకు మానవ తప్పిదాలు ఒక కారణమైతే.... సముద్రపు కాకులు మరో కారణం. తాబేళ్లకు సముద్రపు కాకుల వల్ల జరుగుతున్న ప్రమాదమేంటో ఇప్పుడు...
More >>