ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. ఖార్కివ్ లోని నివాస ప్రాంతంపై రెండు క్షిపణులతో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఓ పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతింది. భవనంలో ఒక భాగం పూర్తిగా నేలమట్టమైంది. పాఠశాల భవనంపై...
More >>