ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. జిల్లాలోని జలపాతాలు నీటితో కలకలలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటిధారాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు.రాష్ట్రంలో చూడదగిన ...
More >>