వస్తు సేవల పన్ను GSTలో అత్యధిక స్లాబ్ రేటు అయిన 28 శాతం భవిష్యత్తులోనూ కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. విలాస వస్తువులు, హానికర వస్తువులపై విధిస్తున్న ఈ పన్ను మున్ముందూ కొనసాగుతుందని తెలిపారు. మ...
More >>