రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై.... తెరాస నేత, మాజీ MLA తీగల కృష్ణా రెడ్డి విరుచుకుపడ్డారు. మీర్ పేట్ ను సబితాఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్ పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం...
More >>