దేశ తీర ప్రాంత పరిరక్షణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ.., పెట్రోలింగ్ , సముద్రపు దొంగల ఆట కట్టించడం వంటి విధులు నిర్వహించే కోస్ట్ గార్డ్ దళాలు.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్నాయి. శత్రువుల బారి నుంచి దేశాన్ని రక్షించే బాధ్యత నావి...
More >>