చినుకు పడిందంటే చాలూ.. బడి నుంచి పరుగులు తీసే ఆ విద్యార్థులకు.. వానాకాలం గురించి పాఠాలు అక్కర్లేదు. మండే ఎండలో చదువులు సాగించే ఆ పిల్లలకు 'సూర్యోదయం-సూర్యాస్తమయం' అంటూ పేజీలకొద్దీ వివరించాల్సిన పనిలేదు. ఉదయం వచ్చింది మొదలు.. సాయంత్రం గంట కొట్టే వరకు ...
More >>