విద్యుదాఘాతంతో తల్లితోపాటు ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఖాడ్లపూర్ కు చెందిన తుకారం, అంకిత దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఐదేళ్ల కుమార్తె అక్షర ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది...
More >>