సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. షర్మిల దీక్షకు వ్యతిరేకంగా తెరాస కార్యకర్తల నినాదాలు చేశారు. దీనికి పోటీగా వైతెపా కార్యకర్తల నినాదాలకు దిగారు. కాసేపటికే తెరాస, వైతెపా కార్యకర్తల మ...
More >>