నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్నేక్ ఐలాండ్ పై.... ఉక్రెయిన్ పతాకం ఎగిరింది. ఉక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలోనే...... స్నేక్ ఐలాండ్ ను ఆక్రమించిన రష్యా బలగాలు..... జెలెన్ స్కీ బలగాల ముప్పేట దాడిని తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని వీడాయి...
More >>