సీజనల్ వ్యాధుల నివారణకు పరీక్షలు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, చికిత్స అందించడం లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని...మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో...పారిశుద్ధ్యం, భోజనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరారు. హైదరాబ...
More >>