రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్ధుల.... అగ్నివీర్ నియామక ప్రక్రియ విశాఖలో జరుగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, NTR జిల్లాల అభ్యర్ధులు...
More >>