కేంద్ర ప్రభుత్వ నిధులతో దిల్లీలో వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీ తెలంగాణ భవన్ లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. లాల్ దర్వాజ కమిటీ ఇతర ఆలయాలను కల...
More >>