ఉత్తరాఖండ్ లోనూ వర్షాలకు... కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రుద్రప్రయాగ్
జిల్లా శిరోబ్ గడ్ వద్ద బద్రినాథ్ జాతీయ రహదారిపై.... కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగి...
More >>