సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. తరగతి గదిలో పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన జరిపినప్పుడు పిల్లలు... ఆరుబయట ప్రార్థనలో ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. తరగతి గదులు, వరండాలో ఇప్పటికే ప...
More >>