గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న RJD అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పరిస్థితి మరింత విషమించింది. మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న లాలూ... గత కొన్నిరోజులుగా పట్నాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార...
More >>