అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువను కాపాడే చర్యల్లో భాగంగా....రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లను పెంచింది. బ్యాంకులకు RBI ఇచ్చే నిధులపై విధించే వడ్డీ....రెపోరేటును 50బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో కరోనాకు ముందున్...
More >>