పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరుని శిలాఫలకం చివర్లో వేయడంపై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే వేదికపైకి వెళ్తుతున్న ఎమ్మెల్యే రామానాయుడుని...
More >>